నందికోట్కూరు: నూతన షాది ఖానా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జయసూర్య నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మండ్ర
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన షాదీఖానాను నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య,మైనారిటీ నాయకులతో కలిసి గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు,పట్టణంలోని ఆత్మకూరు రోడ్డులో రూ.1.32 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నూతన షాదీఖానాను ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్యమాట్లాడుతూ,షాదీఖానా నిర్మాణంతో నందికొట్కూరుపట్టణంలోని ముస్లిం మైనార్టీ ప్రజలకు వివాహాలు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు మెరుగైనసౌకర్యంఅందుబాటులోకివచ్చిందన్నారు,కూటమి ప్రభుత్వం ప్రజల అ