నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ లో సిపిఐ ఆధ్వర్యంలో మతోన్మాద వ్యతిరేక దినం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ లో సిపిఐ ఆధ్వర్యంలో మతోన్మాద వ్యతిరేక దినాన్ని నిర్వహించారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాదాన్ని అరికట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మరియు ఇతర నాయకులు పిలుపునిచ్చారు.