రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం నూతన సబ్ కలెక్టర్గా శుభం నోఖ్వాల్ బాధ్యతల స్వీకరణ
రాజమహేంద్రవరం నూతన సబ్ కలెక్టర్గా 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శుభం నోఖ్వాల్ బాధ్యతలు స్వీకరించారు. భూ సమస్యల పరిష్కారం, రీ-సర్వే పనులు మరియు గోదావరి పుష్కరాల సన్నాహక పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.