మంచిర్యాల: అగ్రిగోల్డ్ బాధితులకు అలర్ట్: ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్
అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మంచిర్యాల జిల్లాలో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 27 వరకు వెరిఫికేషన్ జరుగుతుంది. బాధితులు తమ ఒరిజినల్ బాండ్లు, ఆధార్, పాన్, రేషన్ కార్డు మరియు బ్యాంకు వివరాలతో హాజరు కావాలి.