పటాన్చెరు: ఇంద్రేశం: అనాథ వృద్ధుడికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్
ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో మృతి చెందిన అనాథ వృద్ధుడికి MDR ఫౌండేషన్ సభ్యులు అండగా నిలిచారు. కుటుంబ సభ్యులు లేని ఆ వృద్ధుడికి ఫౌండేషన్ సభ్యులు స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.