Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
No video available

ఉమ్మలాడలో కుళాయి పనుల వద్ద తలెత్తిన ఘర్షణ, ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన ఎస్సై ప్రసాదరావు

India | Apr 9, 2024
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం ఉమ్మలాడలో పాల్పడుతున్న భూ ఆక్రమణలు, ఇసుక దందాను అడ్డుకోవడంతో తనపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు అదే గ్రామానికి చెందిన దళిత నాయకుడు కంకణాల శ్రీనివాసరావు ఆరోపించారు. ఉమ్మలాడ గ్రామంలో కుళాయి పనుల వద్ద తలెత్తిన ఘర్షణలో ఉమ్మలాడ సర్పంచి సూరిశెట్టి గంగాయమ్మ కుమారులు సూరిబాబు, రామకృష్ణ తన తలపై ఇనుపరాడ్డుతో కొట్టారని ఆరోపించారు. ఘర్షణకు పాల్పడి, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్టు ఎస్సై ప్రసాదరావు తెలిపారు.
ఉమ్మలాడలో కుళాయి పనుల వద్ద తలెత్తిన ఘర్షణ, ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన ఎస్సై ప్రసాదరావు - India News