గద్వాల్: గద్వాల: మూర్ఛ వచ్చి కిందపడిన వ్యక్తిని కాపాడిన సీఐ, ప్రశంసలు
గద్వాల ఫ్లైఓవర్ పై బైక్ నడుపుతుండగా అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో కిందపడిన వ్యక్తిని గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాసులు సకాలంలో స్పందించి రక్షించారు. బాధితుడికి సహాయం అందించిన సీఐని స్థానికులు అభినందించారు.