పార్వతీపురం: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతిపై కిషోర్ చంద్రదేవ్ సంతాపం
ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతి పట్ల కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు.