అలంపూర్: గద్వాల: అధ్వాన్నంగా మారిన గ్రామీణ రోడ్లు - స్పందించని అధికారులు
గద్వాల జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. సింగవరం-1 నుంచి కాశీపురం వెళ్లే రోడ్డు ప్రమాదకరంగా ఉందని, నిధులు కేటాయించినా పనులు చేపట్టడం లేదని బీసీ నాయకుడు గొంగోళ్ల ఈశ్వర్ ఆరోపించారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీఎంను కోరారు.