నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణపై కళాజాత ప్రదర్శనలు
నాగర్ కర్నూల్ జిల్లాలో హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు కళాజాత ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 4 వరకు వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఇంచార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎండి రఫిక్ తెలిపారు.