ముమ్మిడివరం: రాజమండ్రిలో ఘనంగా 'బీసీ గర్జన' కార్యక్రమం
రాజమండ్రిలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన 'వెన్నుపోటు పార్టీ – వంచనపై బీసీ గర్జన' కార్యక్రమం జరిగింది. ఇందులో పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పితాని బాలకృష్ణ, చెల్లుబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీసీల హక్కుల కోసం ఈ సభ నిర్వహించారు.