కమలాపూర్: కమలాపూర్‌లో గంజాయికి వ్యతిరేకంగా పోలీసుల కొత్త నినాదం
హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో దసరా పండుగ వేళ పోలీసులు గంజాయి నిర్మూలనకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. 'జమ్మి ఆకు స్వీకరిద్దాం.. గంజాయి ఆకులను తరిమేద్దాం' అంటూ గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని పోలీసులు పిలుపునిచ్చారు.