జగిత్యాల రూరల్: కన్నాపూర్లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్లో మాజీ సర్పంచ్ సిరిగిరి తిరుపతి–భాగ్య దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. పూజల్లో పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.