కుప్పం: విజలాపురం పీహెచ్సీని తనిఖీ చేసిన జిల్లా అధికారి: సిబ్బందికి కీలక ఆదేశాలు
రామకుప్పం మండలం విజలాపురం పీహెచ్సీలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, TB నియంత్రణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ తనిఖీలు చేపట్టారు. ఎన్సీడీ స్క్రీనింగ్ వేగవంతం చేయాలని, టీబీ లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.