జగిత్యాల: 3వ తరగతి విద్యార్థుల కోసం గణిత ప్రశ్నావళిని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ కోసం ఉపాధ్యాయులు రూపొందించిన గణిత ప్రశ్నావళిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు ఆవిష్కరించారు. త్వరలో అన్ని సబ్జెక్టుల ప్రశ్నల నిధిని అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు.