Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी
No video available

వికారాబాద్: ఎన్నెపల్లి లో ఎల్లమ్మ తల్లి నాగ ప్రతిష్ట ఆలయ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ ప్రసాద్ కుమార్

Vikarabad, Vikarabad | Mar 9, 2025
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నేపల్లి లో ఆదివార తోట్ల ఎల్లమ్మ తల్లి, నాగప్రతిష్ట ఆలయ మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి ప్రసాద్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని, ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో దైవభక్తి పెంపొందుతుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంజుల, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.