ఏటూరునాగారం: ములుగు జూనియర్ కళాశాలలో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం
ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో SVEEP ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. 18 ఏళ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, ఓటు వేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా నోడల్ అధికారి EP ప్రేమలత సూచించారు.