వర్ధన్నపేట: వర్ధన్నపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వర్ధన్నపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఆమె చేసిన పోరాటాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ కొనియాడారు.