కురుపాం: గుమ్మలక్ష్మీపురంలో గిరిజన సంఘం రౌండ్ టేబుల్ సమావేశం: సెప్టెంబర్ 24న చలో కురుపాం
గుమ్మలక్ష్మీపురంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జీవో నెం.3కి ప్రత్యామ్నాయం, 1/70 చట్టం అమలు, నాన్-షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 24న కురుపాంలో ఉద్యమానికి పిలుపునిచ్చారు.