కాకినాడ సిటీ: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు: ఆర్ఎంసీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్లను రంగరాయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నారు. పీఆర్ కళాశాలలో గతంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో, ఈసారి ఎలాంటి సమస్యలు లేకుండా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.