గజపతినగరం: గంట్యాడ మండలంలో నవంబర్ 29న గ్రామ పంచాయతీ ఎన్నికలు
గంట్యాడ మండలంలో నవంబర్ 29న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మండలంలోని 36 గ్రామ పంచాయతీలు, 336 వార్డులకు పోలింగ్ నిర్వహించేందుకు ఎంపీడీవో ఆర్.వి. రమణమూర్తి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.