విశాఖపట్నం: విశాఖ జీవీఎంసీ ఎన్నికలు: కూటమి అభ్యర్థులకు మంత్రి కీలక సూచనలు
విశాఖపట్నంలో జీవీఎంసీ కూటమి అభ్యర్థులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, సమన్వయం మరియు గెలుపు వ్యూహాలపై ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.