వికారాబాద్: కొడంగల్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ స్నేహ మెహ్ర వార్షిక తనిఖీలు
కొడంగల్ పోలీస్ స్టేషన్ మరియు సీఐ కార్యాలయంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర వార్షిక తనిఖీలు చేపట్టారు. కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ మరియు సిబ్బంది పనితీరును సమీక్షించిన ఎస్పీ, బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.