Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
No video available

రాజమండ్రి సిటీ: రాజమండ్రి మెయిన్ రోడ్ లో అగ్ని ప్రమాదం : దట్టమైన పొగలతో స్థానికులు ఇబ్బందులు

India | Aug 2, 2025
రాజమండ్రి మెయిన్ రోడ్డు డీలక్స్ సెంటర్లో చెప్పుల షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో దట్టమైన పగలు అలుముకున్నాయి. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాల చెందిన ప్రజలు పొగలతో ఇబ్బందులకు గురయ్యారు . స్థానికులు అగ్నిప్రమాదం విషయాన్ని ఫైర్ సిబ్బందికి తెలియజేయడంతో ప్రమాదం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి తరలివచ్చి మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది