మేడ్చల్: కీసరలో ఏసీబీకి చిక్కిన ఎస్సై శ్రీనివాస్ - 2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కారు. నాగారం శిల్పానగర్లో 2 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. కేసులో చార్జ్ షీట్ వేసేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.