మార్కాపురం: మార్కాపురం ఎస్పీని కలిసిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
మార్కాపురం జిల్లా కొత్త ఎస్పీ పంకజ్ కుమార్ మీనా గారిని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు మరియు ప్రజా సమస్యలపై చర్చించారు.