పిఠాపురం: గొల్లప్రోలు వైసీపీ ZPTC అభ్యర్థిగా వొమ్మి వీరలక్ష్మి నామినేషన్ దాఖలు
గొల్లప్రోలు మండల ZPTC స్థానానికి వైసీపీ అభ్యర్థిగా వొమ్మి వీరలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించిన ఆమె, గెలుపు తర్వాత మండలాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.