కొండపి: గురుకుల పాఠశాలలలో నిర్వహించిన ఐదు ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన కొండపి ఎమ్మెల్యే ఏపీ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి శుక్రవారం మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాల సమయంలో గురుకుల పాఠశాలలో నిర్వహించిన 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. గురుకుల పాఠశాలలో మెరుగైన విద్య కోసం విద్యార్థుల కొరకు నిరుదైన సదుపాయాలు కల్పిస్తామని మంత్రి స్వామి అన్నారు. శుక్రవారం అమరావతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన పరీక్షల ఫలితాలను విడుదల చేశారు.