మేడ్చల్: ఘట్కేసర్ అభివృద్ధి పనుల కోసం ఎంఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం
ఘట్కేసర్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జి రహదారి విస్తరణ పనులను పూర్తి చేయాలని, అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరుతూ ఎంఎంసీ కమిషనర్‌కు డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ వినతిపత్రం అందజేశారు.