పార్వతీపురం: ఉత్తరాంధ్ర టైగర్ శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 45 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.