మహబూబాబాద్: మహబూబాబాద్‌లో హైటెన్షన్ విద్యుత్ వైర్ల షిఫ్టింగ్ పనులపై ప్రత్యేక పర్యవేక్షణ
మహబూబాబాద్‌లో 6 కోట్ల రూపాయలతో హైటెన్షన్ విద్యుత్ వైర్ల షిఫ్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 4, 17, 30వ వార్డుల్లో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మురళి నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి రమేష్ నాయక్. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు.