పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో జంఝావతి ప్రాజెక్టు యాత్ర ముగింపు
సెప్టెంబర్ 9న గరుగుబిల్లి, పార్వతీపురం మండలాల్లోని వివిధ గ్రామాల్లో జంఝావతి ప్రాజెక్టు యాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఐక్యతతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.