ఖాజీపేట: కాజీపేట వైఎస్సార్ నగర్ వాసుల అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఫైర్
హనుమకొండ జిల్లా కాజీపేటలో వైఎస్సార్ నగర్ వాసుల అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన వారిని అర్ధరాత్రి అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. అరెస్టైన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.