వికారాబాద్: వికారాబాద్‌లో విద్యార్థులకు డ్రగ్స్ పట్ల అవగాహన: ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ
వికారాబాద్ అనంతగిరిపల్లిలోని సోషల్ వెల్ఫేర్ కళాశాలలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. రాధిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.