పాలకుర్తి: పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ రోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు
పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.