గద్వాల్: గద్వాలలో పట్టపగలే టీచర్ ఇంట్లో చోరీ.. భారీగా బంగారం, నగదు అపహరణ!
గద్వాల 2వ వార్డులో టీచర్ దంపతుల ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.