మెట్పల్లి: మెట్ పల్లికి రానున్న కల్వకుంట్ల కవిత: డాక్టర్ రఘును పరామర్శించనున్న నేత
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో నేడు కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ఇటీవల మరణించిన కోరుట్ల బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ ఛార్జి డాక్టర్ రఘు గారి తల్లి పుష్పలత గారి మృతి పట్ల సంతాపం తెలిపేందుకు ఆమె మెట్ పల్లికి చేరుకుంటారు.