పటాన్చెరు: తెల్లాపూర్-బిహెచ్ఇఎల్ ప్రజలకు గుడ్ న్యూస్: రూ.21 కోట్లతో రోడ్ అండర్ బ్రిడ్జి మంజూరు
తెల్లాపూర్-బిహెచ్ఇఎల్ ప్రాంతంలో రూ.21 కోట్లతో రోడ్ అండర్ బ్రిడ్జికి అనుమతులు లభించాయి. తెల్లాపూర్ స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఎంఎంటీఎస్ రైళ్లను పొడిగించాలని కూడా రైల్వే జీఎంను కోరినట్లు పేర్కొన్నారు.