గద్వాల్: గద్వాల: గోనుపాడు డంపింగ్ యార్డు తరలింపు కోసం గ్రామ ప్రజల డిమాండ్
గద్వాల పట్టణ చెత్త వల్ల గోనుపాడు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డు నుంచి వచ్చే పొగ, దుర్వాసనతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, యార్డును వెంటనే జనావాసాలకు దూరంగా తరలించాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.