వరంగల్: వర్ధన్నపేటలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు 3వ డివిజన్ మహిళలకు నాణ్యమైన ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. గత చీరల నాణ్యత లోపం విషయాన్ని చెప్పి, మహిళల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.