భద్రాచలం: గోండి-కోయ నిఘంటువు వర్క్ షాప్: భారీ ఏర్పాట్లు
8 రాష్ట్రాల ప్రతినిధుల భాగస్వామ్యంతో జరగనున్న గోండి-కోయ నిఘంటువు వర్క్ షాప్ ఏర్పాట్లను ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ పరిశీలించారు. ఈనెల 2 నుండి 5 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో 120 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.