ఘన్పూర్ స్టేషన్: జనగామ: నమిలిగొండలో బెల్ట్ షాపులపై మహిళల నిరసన
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం నమిలిగొండలో అక్రమ బెల్ట్ షాపుల నిర్వహణపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో మద్యం విక్రయాల వల్ల ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే బెల్ట్ షాపులను మూసివేయాలని అధికారులు డిమాండ్ చేశారు.