గన్నవరం: అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిన అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరాలయం
కార్తీక మాస శనివారం కావడంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి క్షేత్రానికి భారీగా తరలివచ్చిన అయ్యప్ప భక్తులు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మాలధారణ స్వాములు.