అదిలాబాద్ అర్బన్: 13 ఏళ్ల వయసులో గ్రామ పటేల్ బాధ్యతలు చేపట్టిన బాలుడు.. ఎక్కడంటే?
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ గ్రామంలో 13 ఏళ్ల కుర్సెంగ జంగు గ్రామ పటేల్‌గా బాధ్యతలు చేపట్టాడు. వంశపారపర్యంగా వచ్చిన ఈ బాధ్యతను, 9వ తరగతి చదువుతున్న జంగుకు కుల పెద్దలు అప్పగించారు. దండారీ ఉత్సవాల్లో అతిథులకు స్వాగతం పలికిన ఈ బుడతడి విశేషాలు ఇవే.