జగిత్యాల: UAE నిర్మాణ రంగంలో 29 మందికి ఉద్యోగాలు: టామ్ కామ్ ఇంటర్వ్యూలో ఎంపిక
జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, టామ్ కామ్ ఆధ్వర్యంలో UAE నిర్మాణ రంగం కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలలో 50 మంది పాల్గొనగా, 29 మందిని ఫ్లెక్సీటాలెంట్ కంపెనీ ఎంపిక చేసింది. ఎంపికైన వారికి వెంటనే ఆఫర్ లెటర్లు అందజేశారు.