హుజూరాబాద్: కార్మిక ఉద్యమ నేత ఎడవల్లి మోహన్ రెడ్డికి సిఐటియు ఘన నివాళి
కార్మిక ఉద్యమ నాయకులు, సిఐటియు సీనియర్ నేత ఎడవల్లి మోహన్ రెడ్డి గారి మరణం పట్ల సిఐటియు జిల్లా కమిటీ సంతాపం వ్యక్తం చేసింది. ఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్ విస్తరణలో ఆయన చేసిన సేవలను, ఉద్యమ పోరాటాలను నేతలు గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.