పుంగనూరు: పుంగనూరు కోర్టు లోక్ అదాలత్: 359 కేసులు పరిష్కారం
పుంగనూరు కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్ విభాగాలకు చెందిన 359 కేసులు పరిష్కారమయ్యాయి. సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరిఫా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.