మెరకముడిదాం: మెరకముడిదాం గర్భాంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భాంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లను అందజేశారు.