మెరకముడిదాం: మహిళల కళ్లల్లో ఆనందం చూడడమే సీఎం జగన్ లక్ష్యం: జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
మెరక ముడిదాం మండల కేంద్రంలోని వైయస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రసంగించారు. మహిళల కళ్లల్లో ఆనందం చూసేందుకు సీఎం జగన్ డ్వాక్రా రుణాల మాఫీ నాలుగు విడతల్లో చేశారని చెప్పారు. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు.