నందికోట్కూరు: కొత్తపల్లి శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవారికివారికి ప్రత్యేక పూజలు
కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మంగళవారం కొత్తపల్లె గ్రామంలో వెలిసియున్న శ్రీ పార్వతీ దేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి రోజు బలి పాడ్యమిశుభాకాంక్షలు స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం మంగళవారము నుంచి నెలరోజులు శ్రీశ్రీశ్రీ పార్వతిదేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వర స్వామివారికినిత్యపూజలు స్వామివారి గర్భాలయంలో అఖండ జ్యోతి వెలుగుతూ దీంతోపాటు ఆలయం ముందర ఉన్న ధ్వజస్తంభంకి ఆకాశ దీపం వెలిగించారు, గ్రామం భజన భక్తబృందం గ్రామ నలుమూలల నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు,తెల్లవారుజామున స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ఆలయ యూత్ సభ్యులు డ్రమ్స్ వాయిద్యాలత